అమెరికాలో కొనసాగుతోన్న మంత్రి కేటీఆర్ పర్యటన

Thu,October 20, 2016 01:07 PM

హైదరాబాద్: మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అమెరికా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇవాళ మిన్నేపోలిస్‌లో జరిగిన అడ్వామెడ్ సదస్సులో పాల్గొన్నారు. మంత్రితోపాటు వెయ్యి మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. వైద్య పరికరాల పరిశ్రమలకు తెలంగాణ అనువైన ప్రాంతమని తెలిపారు.

744
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles