రేవంత్ కస్టడీకి ఈసీనే ఆదేశించింది.. కేటీఆర్ ట్వీట్

Tue,December 4, 2018 04:36 PM

minister ktr tweet on revanth reddy preventive custody

హైదరాబాద్ : కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ముందస్తు అరెస్టు వ్యవహారంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారు. ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషనే సుప్రీం. కొడంగల్ లో సీఎం కేసీఆర్ సభకు రేవంత్ రెడ్డి ఆటంకం కలిగిస్తారనే ముందస్తు అరెస్టుకు ఎన్నికల కమిషనే ఆదేశించిందని కేటీఆర్ ట్వీట్ చేశారు. మహాకూటమి తరపున ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయొచ్చు. కానీ సొంత రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేస్తే అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.



4806
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles