ప్రణయ్ హత్య దిగ్భ్రాంతికి గురి చేసింది: మంత్రి కేటీఆర్

Sun,September 16, 2018 06:10 PM

minister ktr tweet on pranay murder

హైదరాబాద్: మిర్యాలగూడలో జరిగిన పరువు హత్యపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందించారు. ప్రణయ్ హత్యపై మంత్రి ట్వీట్ చేశారు. ప్రణయ్ హత్య ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. కులం పేరుతో జరుగుతున్న ఇలాంటి దారుణాలను కూకటివేళ్లతో నిర్మూలించాలన్నారు. ప్రణయ్ హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని మంత్రి కోరారు. ప్రణయ్ కుటుంబానికి, ఆయన భార్య అమృతకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


9641
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles