గవర్నర్ నరసింహన్‌ను కలిసిన మంత్రి కేటీఆర్

Fri,August 21, 2015 06:45 PM

minister KTR  met Governor ESL Narasimhan

హైదరాబాద్: గవర్నర్ నరసింహన్‌ను మంత్రి కేటీఆర్ కలిశారు. సెప్టెంబర్ 7న టీ-హబ్ ప్రారంభానికి గవర్నర్‌ను కేటీఆర్ ఆహ్వానించారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొనాలని గవర్నర్‌కు మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 24న గ్రామజ్యోతి కార్యక్రమంలో గవర్నర్ పాల్గొననున్నారు.

1069
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles