పురపాలక శాఖపై మంత్రి కేటీఆర్ సమీక్షFri,January 12, 2018 07:01 PM
పురపాలక శాఖపై మంత్రి కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్: పురపాలక శాఖపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జలం -జీవం కార్యక్రమానికి సంబంధించి కార్యచరణ తయారు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి తొలివారంలో జలం -జీవం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించాలన్నారు. ఎక్కువ మంది ప్రజలను భాగస్వామ్యం చేసేలా జలం -జీవం కార్యక్రమం ఉండాలని మంత్రి స్పష్టం చేశారు.

293
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS