సిక్కిరెడ్డికి మంత్రి కేటీఆర్ అభినందనలు

Thu,September 27, 2018 05:39 PM

హైదరాబాద్: అర్జున అవార్డు గ్రహీత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కిరెడ్డి నేడు మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా సిక్కిరెడ్డిక అభినందనలు తెలిపిన మంత్రి ఆమెను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. అంతకుక్రితం సిక్కిరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఎంపీ కవితను కలిశారు. సిక్కిరెడ్డిని సత్కరించిన ఎంపీ ఆమెకు బతుకమ్మ జ్ఞాపికను అందజేశారు.

1142
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles