సిరిసిల్లలో ఇఫ్తార్ విందుకు హాజరైన కేటీఆర్

Wed,June 13, 2018 07:28 PM

Minister ktr attends Iftar in siricilla today

రాజన్న సిరిసిల్ల : సిరిసిల్లలోని పద్మనాయక ఫంక్షన్‌హాల్‌లో ఇవాళ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందుకు మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇఫ్తార్ విందు అనంతరం ముస్లిం సోదరులు మంత్రి కేటీఆర్‌తో సెల్ఫీలు దిగారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు టీఆర్‌ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

1781
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles