కెనెటిక్ ఈ-ఆటో ఆవిష్కరించిన మంత్రి కొప్పుల

Sun,May 26, 2019 04:02 PM

Minister koppula eshwar launches kinetic E auto


హైదరాబాద్ : హైదరాబాద్ మహా నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దడంలో భాగంగా.. కెనెటిక్ ఈ-ఆటోను రూపొందించారు. కెనెటిక్ ఈ-ఆటోను నేడు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు. నగరంలో ఇంధనంతో నడిచే వాహనాల ద్వారా వాతావరణం కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో కెనెటిక్ గ్రీన్ కంపెనీ (ఎలక్ట్రిక్) ఈ-ఆటోలకు రూపకల్పన చేసింది.

817
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles