మెగా టెక్స్‌టైల్‌ పార్కు స్థలాన్ని పరిశీలించిన మంత్రి కడియం

Wed,October 18, 2017 05:54 PM

minister kadiyam visits Mega textile park construction place

వరంగల్ రూరల్ : సంగెం మండలం చింతలపల్లి, గీసుకొండ మండలం శాయంపేట గ్రామాల మధ్య ఈ నెల 22న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న టెక్స్ టైల్ పార్కు స్థలాన్ని డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి సందర్శించారు. ఈ సందర్భంగా సభావేదిక, పార్కింగ్, పైలాన్ నిర్మాణం తదితర ఏర్పాట్లపై కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సీపీ సుధీర్ బాబు, వివిధ శాఖల అధికారులతో మంత్రి కడియం సమీక్షించారు.

995
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS