సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కడియం

Sat,November 17, 2018 06:26 PM

minister kadiyam srihari inspects cm kcr sabha preparations in palakurthy

జనగామ: సీఎం కేసీఆర్ ఈనెల 19న జిల్లాలోని పాలకుర్తిలో జరిగే సభకు హాజరుకానున్నారు. ఈసందర్భంగా పాలకుర్తిలో కొనసాగుతున్న సభ ఏర్పాట్లను మంత్రి కడియం శ్రీహరి, పాలకుర్తి తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. సభ ఏర్పాట్ల గురించి కార్యకర్తలను, పోలీసులను అడిగి తెలుసుకున్నారు.

671
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles