కోదాడ రోడ్డు ప్రమాదంపై మంత్రి జగదీశ్‌రెడ్డి దిగ్భ్రాంతి

Sun,April 14, 2019 05:18 PM

సూర్యపేట: కోదాడ రోడ్డు ప్రమాద ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాద ఘటన దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు మనోదైర్యం కోల్పోవద్దని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశించారు. ప్రమాద సంఘటనపై సత్వరమే దర్యాప్తు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని మంత్రి తెలిపారు.

1993
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles