నిమ్మికల్‌లో మంత్రి జగదీష్ రెడ్డి ఆసరా పింఛన్ల పంపిణీ

Wed,July 24, 2019 12:49 PM

minister jagadish reddy distributes aasara pensions in nemmikal village

సూర్యాపేట: జిల్లాలోని ఆత్మకూరు(ఎస్) మండలం నిమ్మికల్ గ్రామంలో మంత్రి జగదీష్ రెడ్డి ఆసరా పింఛన్లను పంపిణీ చేశారు. పెరిగిన పించన్ ప్రొసిడింగ్ ప్రతాలను మంత్రి లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దీపిక, వైస్ చైర్మన్ వెంకట నారాయణ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

409
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles