రాష్ట్ర ప్రజలకు మంత్రి అల్లోల హోలీ శుభాకాంక్షలు

Thu,March 21, 2019 11:50 AM

Minister Indrakaran reddy says holi wishes to telangana people

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో హోలీ సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చే హోలీ పండుగ విశిష్టమైందని, అందరి జీవితాల్లో వెలుగులు విరబూయాలని మంత్రి ఆకాంక్షించారు.

408
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles