ఎంపీ కవితకు మంత్రి అల్లోల జన్మదిన శుభాకాంక్షలు

Wed,March 13, 2019 11:33 AM

హైదరాబాద్‌: నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల జన్మదినం నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఎంపీకి శుభాకాంక్షలు తెలిపారు. దేవుడి ఆశీస్సులతో ప్రజాసేవలో కలకాలం కొనసాగాలని ఆకాంక్షించారు. ఎంపీ కవిత సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాలని కోరారు.

515
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles