‘ఏపీ తీరు వల్లే హైకోర్టు విభజన ఆలస్యం’Sun,June 18, 2017 04:37 PM
‘ఏపీ తీరు వల్లే హైకోర్టు విభజన ఆలస్యం’

హైదరాబాద్ : కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌదరితో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టు విభజనపై కేంద్రమంత్రితో ఇంద్రకరణ్‌రెడ్డి చర్చించారు. అనంతరం ఇంద్రకరణ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు విభజనకు కేంద్రం సుముఖంగానే ఉందన్నారు. ఏపీ ప్రభుత్వ తీరువల్లే హైకోర్టు విభజన ఆలస్యం అవుతుందన్నారు. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం తాత్కాలిక ఏర్పాైట్లెనా చేసుకోవాలన్నారు. కొత్త జిల్లాల్లో కోర్టుల నిర్మాణానికి కేంద్రాన్ని నిధులు కోరామని తెలిపారు.

911
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS