జలసౌధలో మంత్రి హరీశ్‌రావు సమీక్ష

Sun,August 19, 2018 08:53 PM

minister harishrao meeting in jalasoudha

హైదరాబాద్: జలసౌధలో మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాశ్, ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్, కాడా కమిషనర్ మల్సూర్. ఏఐబీపీ, ట్రిపుల్ ఆర్ సహా కేంద్ర ప్రాయోజిత పథకాలు, భూగర్భ జలాలు, సూక్ష్మసేద్యం అంశాలపై మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు.

753
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles