కఠారి కుటుంబ సభ్యులకు మంత్రి హరీశ్‌రావు పరామర్శ

Sun,October 21, 2018 09:18 PM

Minister Harish Rao Visitation to Former MLA Devender Rao family members

కరీంనగర్ : కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే కఠారి దేవేందర్‌రావు ఇటీవల మృతిచెందగా, ఆయన కుటుంబ సభ్యులను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కరీంనగర్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కఠారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దేవేందర్‌రావు మరణం తీరని లోటు అని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మంత్రితో పాటు టీఆర్‌ఎస్ కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకర్, నగర మేయర్ రవీందర్‌సింగ్, బెజ్జంకి జడ్పీ సభ్యుడు తన్నీరు శరత్‌రావు, తదితరులు ఉన్నారు.

1357
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS