ఆర్. విద్యాసాగర్‌రావుకు మంత్రి హరీశ్‌రావు నివాళి

Thu,November 14, 2019 01:12 PM

హైదరాబాద్: నీటిపారుదలరంగ నిపుణులు దివంగత ఆర్. విద్యాసాగర్‌రావు జయంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు విద్యాసాగర్‌రావుకు ఘన నివాళి అర్పించారు. తెలంగాణ వైతాళికుల్లో ఆర్.విద్యాసాగర్‌రావు ఒకరని కొనియాడారు. సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చాటిన మహనీయుడన్నారు. తమకందరికి ఆయన మార్గదర్శకులని పేర్కొన్నారు.

909
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles