యోగా వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు

Wed,June 21, 2017 11:16 AM

Minister Harish Rao participate in International Yoga Day

సిద్ధిపేట : తెలంగాణ వ్యాప్తంగా యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. సిద్ధిపేటలో జరిగిన యోగా దినోత్సవంలో మంత్రి హరీష్‌రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు యోగాసనాలు వేశారు.

840
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles