కఠారి కుటుంబసభ్యులను పరామర్శించిన హరీశ్‌రావు

Sun,October 21, 2018 11:33 AM

minister Harish Rao expressed condolences to katari devender rao family

కరీంనగర్: కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నాయకుడు కఠారి దేవేందర్‌రావు కుటుంబసభ్యులను మంత్రి హరీశ్ రావు ఇవాళ పరామర్శించారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పదిరోజుల క్రితం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేవేందర్‌రావు కుటుంబసభ్యులకు హరీశ్ రావు సానుభూతి తెలిపారు. ప్రజాసేవలో నిత్యం ముందుండే కఠారి మృతి తీరని లోటని వారు పేర్కొన్నారు.

1278
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles