మహబూబ్‌నగర్ ప్రాజెక్టులపై మంత్రి హరీశ్ సమీక్ష

Wed,June 13, 2018 05:47 PM

Minister Harish rao do review on Mahaboobnagar projects

హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల పనుల పురోగతిపై మంత్రి హరీశ్‌రావు ఇవాళ సమీక్ష చేపట్టారు. నగరంలోని జలసౌధలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆలే వెంకటేశ్వర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టు ఇంజినీర్లు, గుత్తేదారులు పాల్గొన్నారు.

1026
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles