ఢిల్లీకి బయల్దేరివెళ్లిన ఆర్థికమంత్రి ఈటల

Fri,February 19, 2016 09:02 AM

Minister Eetela goes to delhi tour today

హైదరాబాద్: రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ ఈ ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి ఆర్థికమంత్రుల సాధికారక కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. జీఎస్‌టీ బిల్లుపై ఆర్థిక మంత్రుల సాధికారిక కమిటీ నేడు సమావేశమై చర్చించనుంది.

1153
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles