27న తెలుగు వర్సిటీ ఆడిటోరియంలో మెగా డ్యాన్స్ ఫెస్ట్

Mon,April 23, 2018 06:57 AM

Mega dance fest in Telugu University auditorium on 27th April

తెలుగుయూనివర్సిటీ: ఔత్సాహిక యువ కళాకా రుల్లో దాగి ఉన్న నాట్య ప్రతిభను ప్రోత్సహిం చాలనే ఉద్దేశంతో స్ఫూర్తి మ్యూజిక్, డ్యాన్స్ అకా డమీ ప్రపంచ నృత్య దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వ విద్యాలయం ఆడిటోరియంలో ఏప్రిల్ 27న డ్యాన్స్ డ్రీమ్స్ మెగా డ్యాన్స్ ఫెస్ట్ నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఇఎస్‌ఎస్ నారాయణ మాస్టర్ ఓ ప్రకటనలో తెలియజేశారు. ఉత్తమ నాట్య ప్రతిభ కనబరిచిన యువతకు నాట్య ప్రతిభారత్న, బెస్ట్ డ్యాన్సర్, డ్యాన్సింగ్ స్టార్ అవార్డులతో సత్కరిస్తామని, ఈ పోటీలలో పాల్గొనేందుకు 26వ తేదీలోగా తమ పేర్లను 9666080092 నెంబర్‌లో సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.

1106
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles