సూర్యపేటలో కాంగ్రెస్‌పార్టీకి ఎదురుదెబ్బ

Thu,December 6, 2018 07:32 PM

meela satyanarayana support to trs party mla candidates

సూర్యపేట: ప్రముఖ పారిశ్రామికవేత్త, సుధాకర్ పీవీసీ పైపుల కంపెనీ అధినేత, సూర్యపేట మాజీ మున్సిపల్ చైర్మన్ మీలా సత్యనారాయణ తన మద్దతును టీఆర్‌ఎస్ అభ్యర్థి జగదీశ్‌రెడ్డికి ప్రకటించారు. సూర్యపేట పట్టణంలో గట్టి పట్టున్న సత్యనారాయణ జగదీశ్‌రెడ్డికి మద్దతు ప్రకటించడంతో కాగ్రెస్ పార్టీక ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీలో క్రీయాశీల రాజకీయాలలో కీలకంగా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల నిరంతర విద్యుత్, పారిశ్రమలకు ప్రోత్సాహం, రోడ్లు, మిషన్ భగీరథ పథకంతో మంచినీటి సరఫరా తనను ఆకట్టుకున్నాయన్నారు.

11718
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles