సంపూర్ణ ఓడీఎఫ్ జిల్లాగా మెదక్

Thu,November 16, 2017 08:31 PM

Medak district announced as ODF district

మెదక్: బహిరంగ మలమూత్ర విసర్జన రహిత సంపూర్ణ జిల్లాగా మెదక్‌ను ప్రకటించారు. మెదక్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ సంపూర్ణ ఓడీఎఫ్ జిల్లాగా మెదక్‌ను ప్రకటించారు. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, మేడ్చల్ జిల్లాలు ఇప్పటికే పూర్తి ఓడీఎఫ్ జిల్లాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే.

1760
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles