ఎల్ఈడీ లైట్లను ప్రారంభించిన మేయర్..



Wed,October 18, 2017 09:13 PM
ఎల్ఈడీ లైట్లను ప్రారంభించిన మేయర్..


హైదరాబాద్ : నెక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజాలో మేయర్ బొంతురామ్మోహన్ ఎల్ఈడీ లైట్లను ప్రారంభించారు. దీపావళి సందర్భంగా మేయర్, హెచ్ ఎండీఏ కమిషనర్ చిరంజీవులు స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎండీఏ కమిషనర్ చిరంజీవులతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వచ్చే మార్చి 31వ తేదీ నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయతీల్లో ఎల్‌ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.
led-mayor4
mayor-led1

1068
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS