పెండ్లి చూపుల పేరుతో మోసం... వ్యక్తి అరెస్ట్

Thu,March 21, 2019 08:13 AM

matrimony website fraud in hyderabad

హైదరాబాద్ : తను న్యూరో సర్జన్‌ను, కెనడాలో ఉంటున్నానని మోసం చేస్తున్న వ్యక్తిని సరూర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తమిళనాడు ఈరోడ్‌కు చెందిన రవిశంకర్ పళని స్వామి(40) పలు మ్యాట్రిమోనీ సైట్లలో దరఖాస్తు చేసుకున్నాడు. పెండ్లి చూపుల పేరుతో యువతుల ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు తీసుకుని డబ్బులు వసూలు చేశాడు. అనంతరం వారికి అసభ్యకరమైన పోస్టులు పంపుతూ వేధిస్తున్నాడు.దీంతో బాధితులు పెండ్లి చేసు కోమని చెప్పగా తనకు సమస్యలు ఉన్నాయని చెప్పి తప్పించుకుంటున్నాడు. దీంతో బాధితులు సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

2801
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles