ఉరివేసుకొని వివాహిత ఆత్మహత్య

Thu,October 10, 2019 02:04 PM

హైదరాబాద్: నగరంలోని కార్వాన్ విశ్వేశ్వరనగర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. అశ్విని అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


వికాస్‌తో అశ్విని వివాహం అయి 16 నెలలే అవుతుంది. వరకట్నం తేవాలని వేధించడంతోనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అశ్విని భర్త వికాస్, వికాస్ తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

16043
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles