ఏసీబీ వలలో మారేడుపల్లి ఆర్‌ఐ మహ్మద్

Tue,May 21, 2019 06:28 PM

marredpally RI is in ACB custody

సికింద్రాబాద్: అవినీతికి పాల్పడుతూ ఓ రెవెన్యూ ఇన్సెప్టెక్టర్ ఏసీబీకి చిక్కాడు. సికింద్రాబాద్ పరిధి మారేడుపల్లి ఆర్‌ఐ మహ్మద్ ఉమర్ లబ్దిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేశాడు. రూ. 7 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధకశాఖ అధికారులు రైడ్ చేసి ప్రత్యక్షంగా పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు నమోదు చేశారు.

768
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles