కిలో గంజాయి పట్టివేత.. వ్యక్తి అరెస్టు

Thu,June 29, 2017 07:49 PM

marizona seized in Hyderabad

హైదరాబాద్: గంజాయిని విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నగరంలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న నర్సాపూర్ కూడలి వద్ద రాకేష్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తు పట్టుబడ్డాడు. నిందితుడి వద్ద నుంచి పోలీసులు కిలో గంజాయిని, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

972
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles