మావోయిస్టు కొరియర్ అరెస్ట్

Fri,January 11, 2019 05:32 PM

Maoist Courier Bathula Prakash arrested by Police

మహబూబాబాద్ : జిల్లాలో సంచరిస్తున్న మావోయిస్టు పార్టీ కొరియర్ ను పోలీసులు అరెస్టు చేశారు. కొరియర్ బత్తుల ప్రకాష్ ను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. ప్రకాష్ నుంచి ఒక పిస్టోల్, ఆరు తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

525
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles