మన్నెం శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్ దాఖలు

Fri,March 22, 2019 05:28 PM

mannem srinivas reddy file his nomination in Mahaboobnagar

మహబూబ్‌నగర్: టీఆర్‌ఎస్ పార్టీ మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నెం శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు లకా్ష్మరెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి ఆయన జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్‌కు తన నామినేషన్‌ను అందజేశారు.

901
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles