కన్నపిల్లల్ని చంపేసిన కసాయి తండ్రి

Mon,April 16, 2018 06:59 PM

man murdered his two children in jagtial district

జగిత్యాల: జిల్లాలోని కొండగట్టు గుట్టపై దారుణం చోటు చేసుకున్నది. తన సొంత పిల్లలకు ఉరివేసి చంపాడు ఓ తండ్రి. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు అంజలి(2), అఖిత(2) మృతి చెందారు. నిందితుడిని అశోక్‌గా గుర్తించిన పోలీసులు.. అశోక్‌ది కుమ్రం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం శివపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే.. తన పిల్లలను ఎందుకు చంపాడనే విషయాలు తెలియాల్సి ఉంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

1271
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles