మూసీనదిలో యువకుడు గల్లంతు

Thu,October 12, 2017 05:07 PM

man missed in moosi river in yadadri bhuvanagiri district

యాదాద్రి భువనగిరి: జిల్లాలోని భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని పెద్దరావులపల్లి వద్ద ఉన్న మూసీ నదిలో ఓ యువకుడు కొట్టుకుపోయాడు. పెద్దరావులపల్లికి చెందిన చుక్క వెంకటేశ్ మూసీ నదిలో కొట్టుకుపోయాడు. గమనించిన స్థానికులు అతడి కోసం వెతుకుతున్నారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.

1040
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS