వడదెబ్బతో వ్యక్తి మృతి

Sat,March 3, 2018 05:30 PM

man died of sun stroke in jangaon district

జనగామ: మార్చి మొదటి వారంలోనే ఎండలు భగభగమంటున్నాయి. ఒకేసారి వాతావరణం మారడం, పగటి పూట తీవ్రంగా ఎండ, రాత్రి సమయంలో చలి వణికిస్తుండటం కొంచెం ఆందోళనకు గురి చేస్తున్నది. తాజాగా... వడదెబ్బ తాకి జిల్లాలోని నర్మెట్ట మండలం శ్రీపతిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య(60) మృతి చెందాడు. ఎండలు ప్రారంభమై కొన్ని రోజులు కూడా కాకముందే వడదెబ్బ తాకుతుండటంతో ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు.

1007
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles