రెండు బైక్‌లు ఢీ.. వ్యక్తి మృతి

Tue,March 13, 2018 06:08 PM

man died in bike accident at Toruru mandal

మహబూబాబాద్: జిల్లాలోని తోరూర్ మండలం అమ్మాపురం సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు బైక్‌లు ఢీకొన్న దుర్ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుడు డి.సోమరం గ్రామానికి చెందిన గాందారి కృష్ణగా గుర్తింపు.

1254
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles