పిడుగుపాటుకు వ్యక్తి మృతి

Sat,May 27, 2017 07:42 PM

Man died due to Thunderbolt in Vikarabad district

వికారాబాద్: వికారాబాద్ జిల్లాలోని కులకచర్ల మండలం ఇప్పాయ్‌పల్లిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. కాగా ఇప్పాయ్‌పల్లిలో పడిన పిడుగుపాటుకు నర్సయ్య(50) అనే వ్యక్తి మృతిచెందాడు.

503
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles