ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా గొడ్డలితో దాడి..

Fri,June 8, 2018 09:23 AM

man attack by assailants with axe in peddapally


పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి మండలం అప్పన్నపేట పంచాయతీ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొప్పుల ఓదెలు (65) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఓదేలుపై నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు గొడ్డలితో దాడి చేసి హత్యచేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.

1015
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles