కాలేజీ విద్యార్థులకు గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

Thu,May 4, 2017 02:23 PM

man arrested marijuana selling to college students case

రంగారెడ్డి: జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంజినీరింగ్ కళాశాల వద్ద గంజాయి అమ్ముతుండగా పట్టుకున్నారు. గంజాయి కొంటున్న ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు.

713
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles