రాష్ట్ర ప్రజలకు మమతా బెనర్జీ శుభాకాంక్షలు

Sun,June 2, 2019 06:59 AM

Mamata Banerjee says greeting to Telangana people on the occasion of Formation day

హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలోని నా సోదర, సోదరీమణులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఇవే నా హృదయపూర్వ శుభాకాంక్షలు అని ఆమె ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.638
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles