సీఎల్పీ నేతగా మల్లు భట్టి విక్రమార్క నియామకం

Fri,January 18, 2019 09:22 PM

Mallu Bhatti Vikramarka appointment as Congress CLP leader

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎల్పీ నేతగా మల్లు భట్టి విక్రమార్కను నియమించారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ పక్ష నేతగా భట్టి విక్రమార్కను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నియమించారు. ఖమ్మం జిల్లా మధిర(ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భట్టి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

693
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles