మహానంది ఆలయంలో వరద ఉధృతి..వీడియో

Tue,September 17, 2019 07:29 PM


కర్నూల్ లోని మహానందిలో నిన్న రాత్రి కురిసిన వర్షాలకు వరద పోటెత్తింది. కుండపోత వర్షం ధాటికి కుందూ నది ఉప్పొంగుతోంది. మహానంది ఆలయంలో నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వరదతో ఆలయం పరిసర ప్రాంతాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. వరద నీటితో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేస్తున్నారు.

3790
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles