మాచారెడ్డి తహసీల్దార్‌ శ్యామల సస్పెన్షన్‌

Sat,February 16, 2019 10:00 PM

Machareddy Tahasildar Shyamala Suspended

కామారెడ్డి: జిల్లాలోని మాచారెడ్డి మండల తహసీల్దార్‌ శ్యామలను విధులను నుంచి సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఎలుపుగొండ భూ దస్ర్తాల ప్రక్షాళనలో అవకతవకలకుగాను తహసీల్దార్‌పై కలెక్టర్‌ చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఉప తహసీల్దార్‌ను కలెక్టరేట్‌లో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. భిక్కనూర్‌ ఉపతహసీల్దార్‌కు మాచారెడ్డి తహసీల్దార్‌ బాధ్యతలు అప్పగించారు.

966
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles