లాడ్జిలో రూమ్ తీసుకుని..

Mon,June 10, 2019 09:49 PM

lovers suicide in chandanagar lodge


హైదరాబాద్ : ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన చందానగర్ పీఎస్ పరిధిలోని వీవీ ప్రైడ్ లాడ్జిలో చోటుచేసుకుంది. మోహన్ నాయక్, స్వర్ణలత అనే యువతీయువకులిద్దరు రెండు రోజుల క్రితం లాడ్జిలో రూమ్ తీసుకొని విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

1107
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles