ఉరివేసుకుని ప్రేమజంట ఆత్మహత్య

Mon,March 12, 2018 09:41 AM

love couple suicide in vikarabad district

వికారాబాద్: జిల్లాలోని దౌల్తాబాద్ మండలం పోల్కపల్లిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్రవీణ్(20), మంజూల(18) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పెద్దలు వీరి ప్రేమను అంగీకరించక పోవడంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

2045
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles