మనస్థాపంతో ప్రేమజంట ఆత్మహత్య

Sat,March 24, 2018 05:01 PM

Love couple suicide in Nirmal district

నిర్మల్: మనస్థాపంతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ విఫలమైందని భైంసా మండలం వట్టొలికి చెందిన యువకుడు మురళి(27) ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడి మరణవార్త విని ప్రియురాలు సైతం ఆత్మహత్య చేసుకుంది. సారంగాపూర్ మండలం జౌళిగ్రామంలోని యువతి సంగీత(21) ఇంట్లో ఉరి వేసుకొని తనువు చాలించింది. యువతి యువకుల మృతితో కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

1928
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles