ప్రేమికుల ఆత్మహత్య

Sun,May 12, 2019 12:34 PM

Love couple suicide

సంగారెడ్డి: జిల్లాలోని కంగ్టి మండలం చప్టాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్రేమికులు తమ పెళ్లికి పెద్దలు అంగీకరించక పోవడంతో ఆత్మహత్య చేసుకున్నారు. పొలంలో ఉరివేసుకుని ప్రియుడు కురుమ రవి(20) ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడి మరణ వార్త విన్న ప్రియురాలు అనిత(18) ఇంట్లో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు గ్రామానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

1081
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles