ప్రేమ జంట ఆత్మహత్య

Thu,May 9, 2019 09:42 AM

Love couple suicide

మహబూబ్‌నగర్: జిల్లాలోని జడ్చర్ల మండలం పోలేపల్లిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఇంట్లో యువతి, యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వీరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

584
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles