రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య

Tue,June 18, 2019 10:30 AM

love Couple committing suicide railway track

జోగులాంబ గద్వాల: జిల్లాలోని మానవపాడు మండలం పెద్దపొతులపాడు గ్రామ సమీపంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మృతులు ఉండవెల్లి మండలం ఇటీకాలపాడు గ్రామానికి చెందిన లోకేశ్, కస్తూరిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

704
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles