ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

Sun,September 23, 2018 07:32 PM

love couple attempted suicide in palwancha

భద్రాద్రి కొత్తగూడెం: ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. జిల్లాలోని పాల్వంచ బాపూజీనగర్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నది. భవనంపై నుంచి దూకి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. వాళ్ల పరిస్థితి విషమంగా ఉండటంతో పాల్వంచ ప్రాంతీయ ఆసుపత్రికి బాధితులను తరలించారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.

1134
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles